Showing posts with label latest news about Telangana separate. Show all posts
Showing posts with label latest news about Telangana separate. Show all posts

Friday, 6 September 2013

Meeting ku ajarayyevaru sammanamtho melagali

®¾¦µ¼Â¹× £¾É•-ª½-§äÕu-„ê½Õ ®¾¢§ŒÕ-«Õ-Ê¢Åî „çÕ©-’ÃL
Ƭð-Âú-¦Ç¦Õ
Æ«-’Ã-£¾Ç-Êê ®¾¦µ¼, ‡«-JÂÌ «uA-êªÂ¹¢ Âß¿Õ
Æœ¿Õf-¹ע-šÇ-«Õ-Êœ¿¢ Æ“X¾-èÇ-²Äy-NÕ¹¢
…Ÿîu-’¹Õ-©Â¹× «Ö“ÅŒ„äÕ ÆÊÕ-«ÕA
å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ: ‡Ms æ®dœË-§ŒÕ¢©ð 殄þ ‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü ®¾¦µ¼ÊÕ Æœ¿Õf-¹ע-šÇ-«ÕE “X¾Â¹-{-Ê©Õ Í䧌՜¿¢ Æ“X¾-èÇ-²Äy-NÕ-¹-«ÕE \XÔ ‡Fb„î ÆŸµ¿u-¹~ל¿Õ Ƭð-Âú-¦Ç¦Õ ƯÃoª½Õ. Æ«-’Ã-£¾ÇÊ Â¹Lp¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ®¾¦µ¼ Eª½y-£ÏÇ-®¾Õh-¯Ão-«ÕE, ‡«-JÂÌ «uA-êª-¹¢’à Âß¿E ‚§ŒÕÊ Æ¯Ãoª½Õ. ’¹ÅŒ¢-©ðÊÖ Åç©¢-’Ã-º-„Ã-Ÿ¿Õ©Õ Ưä¹ ®¾¦µ¼©Õ Eª½y-£ÏÇ¢-ÍÃ-ª½-¯Ãoª½Õ. ®¾¦µ¼ÊÕ Æœ¿Õf-Âî-«œ¿¢ ®¾J-ÂÃ-Ÿ¿E, ƩǢšË “X¾Â¹-{-Ê©Õ …X¾-®¾¢-£¾Ç-J¢-ÍŒÕ-Âî-„Ã-©E Ƭð-Âú-¦Ç¦Õ ®¾Ö*¢-Íê½Õ. ®¾¦µ¼Â¹× £¾É•-ª½-§äÕu-„ê½Õ ®¾¢§ŒÕ-«ÕÊ¢ ¤ÄšË¢-ÍÃ-©E, ‡«ª½Õ éªÍŒa-’í-šËd¯Ã X¾šËd¢-ÍŒÕ-Âî-«-Ÿ¿lE ‚§ŒÕÊ ®¾Ö*¢-Íê½Õ. ‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü ®¾¦µ¼Â¹× ªÃ•-Â̧ŒÕ ¯äÅŒLo ªÃ„í-Ÿ¿lE ÂÕ-ÅŒÕ-Êo{Õx ®¾„çÕi¹u ªÃ†¾Z X¾J-ª½-¹~º „äC¹ “X¾Â¹-šË¢-*¢C. …Ÿîu’¹Õ-©Â¹× «Ö“ÅŒ„äÕ ÆÊÕ-«ÕA …Êo¢-Ÿ¿ÕÊ ¤òM-®¾Õ© ®¾ÖÍŒ-Ê©Õ, ƒÅŒª½ Æ¢¬Ç©Õ X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-¹×E ’¹ÅŒ¢©ð „ÃJ-ÂË-*aÊ ‚£¾Éy-¯ÃEo „çÊÂˈ B®¾Õ-¹ע-{Õ-Êo{Õx „äC¹ ÆŸµ¿u-¹~ל¿Õ Ƭð-Âú-¦Ç¦Õ ÅçL-¤Äª½Õ. ®¾¦µ¼ \ªÃp-{xåXj \XÔ-‡-Fb-„î© ÆŸµ¿u-¹~ל¿Õ Ƭð-Âú-¦Ç¦Õ, ƒÅŒª½ ¯Ã§ŒÕ-Â¹×©Õ å®¢“{©ü èð¯þ œÎ®ÔXÔ Â¹«Õ-©ü-£¾É-®¾¯þ 骜Ëf, ƒÅŒª½ ¤òM®¾Õ ÆCµ-ÂÃ-ª½Õ©Õ ¬Áٓ¹-„ê½¢ X¾J-Q-L¢-Íê½Õ. 骢œ¿Õ ê’{x ŸÄyªÃ¯ä ’¹ÕJh¢X¾Û Âê½Õf©Õ ¹L-TÊ …Ÿîu-’¹Õ-©ÊÕ ®¾¦µ¼Â¹× ÆÊÕ-«Õ-A-²Äh-«ÕE ¤òM-®¾Õ©Õ ®¾p†¾d¢ Íä§ŒÕ-œ¿¢Åî Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒTÊ \ªÃp{Õx Í䮾Õh-¯Ãoª½Õ. „çÕiŸÄ-¯Ã-EÂË «Íäa …Ÿîu-’¹Õ©Õ ªÃuM’à ªÃ«œ¿¢, E¯Ã-ŸÄ©Õ Í䧌՜¿¢, ¦Çuʪ½Õx “X¾Ÿ¿-Jz¢-ÍŒœ¿¢ «¢šËN „ä§ŒÕ-«-Ÿ¿lE Ƭð-Âú-¦Ç¦Õ ®¾Ö*¢-Íê½Õ. êªX¾šË ®¾¦µ¼ÊÕ Æœ¿Õf-¹ע-šÇ-«ÕE Åç©¢-’ÃºÂ¹× Íç¢CÊ ÂíEo ®¾¢X¶¾Ö©Õ, ‰ÂÃ-®¾©Õ ƒ*aÊ XÏ©ÕX¾Û ®¾J-ÂÃ-Ÿ¿-¯Ãoª½Õ. éªÍŒa-’í-œËÅä ƒª½Õ-“¤Ä¢-Åéðx …“C-¹h-ÅŒ©Õ åXJT Åç©¢-’ú Ÿ¿Öª½-«Õ-«Û-Ōբ-Ÿ¿E X¾ÛÊ-ª½Õ-ŸÄ`-šË¢-Íê½Õ. å£jÇÂÕd “¤Ä¢’¹º¢©ð ®Ô«Ö¢“Ÿµ¿ ¯Ãu§ŒÕ-„Ã-Ÿ¿Õ-©åXj •J-TÊ ŸÄœËE ®¾„çÕi¹u ªÃ†¾Z X¾J-ª½-¹~º „äC¹ È¢œË-®¾Õh-Êo{Õx Ƭð-Âú-¦Ç¦Õ ÅçL-¤Äª½Õ.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Tuesday, 3 September 2013

BIOP Pitition nu kottivesina CBI court

H‰-‹XÔ XÏšË-†¾¯þÊÕ ÂíšËd-„ä-®ÏÊ ®ÔH‰ ÂÕd
å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ : ‹¦Õ-@Ç-X¾Û-ª½¢©ð ÈE-èÇEo ÅŒª½-L¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ÆÊÕ-«ÕA ƒ„Ãy-©Êo H‰-‹XÔ XÏšË-†¾-¯þÊÕ ®ÔH‰ ÂÕd ÂíšËd-„ä-®Ï¢C. H‰-‹XÔ ‘ÇÅÃ-©ðxE ª½Ö. 2.31 Âî{xÊÕ X¶ÏÂúqœþ œË¤Ä->-{Õx’à «ÖªÃa-©E ®ÔH-‰E ÂÕd ‚Ÿä-P¢-*¢C.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Kakinada lo 5th na lacks gala sagara Ghosha

ÂÃÂË-¯Ã-œ¿©ð 5Ê ©Â¹~ ’¹@Á ²Ä’¹ª½ X¶¾Õð†¾
ÂÃÂË-¯Ãœ¿ ¹©ã-¹d-ꪚü: ®¾„çÕi-ÂÃu¢-“Ÿµ¿Â¹× «ÕŸ¿l-ŌՒà ¨ ¯ç© 5Ê ÂÃÂË-¯Ãœ¿ Ê’¹-ª½¢©ð ©Â¹~ ’¹@Á ²Ä’¹-ª½-X¶¾Õð†¾ÊÕ Eª½y-£ÏÇ¢-ÍŒ-ÊÕ-Êo{Õx \XÔ-‡-Fb„î ®¾¢X¶¾Õ¢ >©Çx ÆŸµ¿u-¹~ל¿Õ ¦Öª½Õ’¹ ‚Q-ªÃyŸ¿¢ ÅçL-¤Äª½Õ. ’¹Õª½Õ-„ê½¢ …Ÿ¿§ŒÕ¢ 10’¹¢{© ÊÕ¢* >©Çx X¾J-†¾ÅŒÕh ¹؜¿-L©ð ªÃ†¾Z N¦µ¼-•-ÊÂ¹× «uA-êª-¹¢’à Ō«Õ ’¹@ÇEo NE-XÏ¢-ÍŒ-ÊÕ-Êo{Õd „ç©x-œË¢-ÍŒ-ÊÕ-¯Ãoª½Õ. ¨ ¯ç© 7Ê å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð Eª½y-£ÏÇ¢-ÍŒ-ÊÕÊo ®¾„çÕiÂÃu¢“Ÿµ¿ ®¾¦µ¼Â¹× >©Çx ÊÕ¢* 10„ä© «Õ¢C “X¾A-E-Ÿµ¿Õ©Õ £¾É•ª½«Û-ÅŒÕ-Êo{Õx ‚§ŒÕÊ ÅçL-¤Äª½Õ.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

7th na Kuppam to Srikalahasti varaku Manavaharam

7Ê Â¹×X¾p¢ ÊÕ¢* ¡ÂÃ-@Á-£¾Ç®Ïh «ª½Â¹× «ÖÊ-«-£¾Éª½¢
*ÅŒÖhª½Õ •œÎp: ¨ ¯ç© 7Ê å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ ©ð Eª½y-£ÏÇ¢Íä æ®„þ ‚¢“Ÿµ¿-“X¾-Ÿä¬ü ®¾¦µ¼Â¹× «ÕŸ¿l-ŌՒà *ÅŒÖhª½Õ >©Çx©ð ¹×X¾p¢ ÊÕ¢* ¡ÂÃ-@Á-£¾Ç®Ïh «ª½Â¹× «ÖÊ-«-£¾É-ªÃEo Eª½y-£ÏÇ-®¾Õh-Êo{Õx ÅçŸä¤Ä >©Çx ÆŸµ¿u-¹~ל¿Õ •¢’Ã-©-X¾Lx ¡E-„Ã-®¾Õ©Õ “X¾Â¹-šË¢-Íê½Õ. «Õ¢’¹-@Á-„ê½¢ *ÅŒÖhª½Õ ¤ÄKd E§çÖ-•-¹-«ª½_ N®¾h%-ÅŒ-²Änªá ®¾«Ö-„ä¬Á¢ •J-T¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ‚§ŒÕÊ «ÖšÇx-œ¿ÕÅŒÖ Â¹×X¾p¢ ÊÕ¢* X¾©-«Õ-¯äª½Õ, *ÅŒÖhª½Õ, X¾ÜÅŒ-©-X¾{Õd, ÍŒ¢“Ÿ¿-TJ, Aª½Õ-X¾A, ¡ÂÃ-@Á-£¾Ç®Ïh E§çÖ-•-¹-«-ªÃ_©ðx èÇB§ŒÕ ª½£¾Ç-ŸÄ-ª½Õ© X¾Â¹ˆÊ “X¾•©Åî «ÖÊ-«-£¾Éª½¢ ÍäX¾-{d-ÊÕ-Êo{Õx ‚§ŒÕÊ „ç©x-œË¢-Íê½Õ. ¨ «ÖÊ-«-£¾Éª½¢ èÇB§ŒÕ ª½£¾Ç-ŸÄ-ª½Õ-©ãjÊ Íç¯çjoÐ ¦ã¢’¹-@ÁÚª½Õ, *ÅŒÖhª½ÕР¹ª½Öo©Õ, X¾ÜÅŒ-©-X¾{ÕdÐ ¯Ã§Œá-œ¿Õ-æX-{-©©ð ®¾Õ«Öª½Õ 250 ÂË.OÕ© „äÕª½ «ÖÊ-«-£¾Éª½¢ ÍäX¾-{d-ÊÕ-Êo{Õx ‚§ŒÕÊ „ç©x-œË¢-Íê½Õ.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Sunday, 4 August 2013

Seemandraku Golden chance

సీమాంధ్ర కు సువర్ణావకాశం
ఊహించిన విధంగానే రాష్ట్ర విభజనకు అంకురార్పణ జరిగిపోయింది. మరి కొద్ది రోజులలో బిల్లు కూడా ఆమోదం పొంది తెలంగాణ కల సాకారం కానుంది. నిజానికి కొత్త రాష్ట్రం సీమాంధ్రే అవుతుంది. పాతపేరు ఆంధ్రప్రదేశ్ కొత్తగా కాపురాన్ని చక్కదిద్దుకోవలసి ఉండగా , కొత్త పేరు తెలంగాణ లేదా హైదరాబాద్ రాష్ట్రం పేరుతో అన్ని వడ్డించిన విస్తరిలా రాష్ట్రం సిద్దం అవుతుంది.ఇంతదాకా వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాని, కేంద్ర ప్రభుత్వం కాని వెనక్కి పోవడం జరుగుతుందని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నా, అది నమ్మే పరిస్థితి లేదు.సీమాంద్ర నేతలు వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకుని ఇప్పుడు ఏమి చేయాలన్నదానిపై ఆలోచన చేయాలి. నిజానికి ఆంద్ర , రాయలసీమలకు ఒక అధ్బుతమైన అవకాశం. ఆ ప్రాంతం అబివృద్ది చెందడానికి వచ్చిన వరంగా భావించాలి. నిజమే. కొన్ని కష్టాలు, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పరిస్థితికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కారణమా?చంద్రబాబు కారణమా?సోనియాగాంధీ కారణమా?లేక ఇంకా వేరే ఎవరైనా కారణమా?అన్న చర్చలో పెద్దగా ప్రయోజనం ఉండదు. అది కేవలం చరిత్రగా మిగిలిపోతోంది. ఎఐసిసి అదినేత్రి సోనియాగాంధీ ధృడ నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర నాయకులంతా బాధ్యత వహించవలసిందే.కాంగ్రెస్ హై కమాండ్ ఉన్నంతలో బెటర్ గానే నిర్ణయం చేసినట్లు కనబడుతుంది.సీమాంద్ర కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి,కావూరి, పురందేశ్వరి, జెడి శీలం వంటివారు సోనియాగాందీని కలిసినప్పుడు ఆమె ఎలాంటి శషబిషలు లేకుండా తన అబిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట.నిర్ణయం తీసుకున్నాక వచ్చి ఏమి చెప్పినా ఏమి చేయగలమని ప్రశ్నించారట. అదిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని చెప్పారు కదా అని అన్నారట.అంతేకాదు.సీమాంధ్ర ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు మీ కోర్కెలన్నిటిని పెట్టండి , వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తామని అన్నారని కదనం. సీమాంధ్ర లో కొన్ని రోజులు ఆందోళనలు ఉండవచ్చు. బిల్లు పార్లమెంటులో పూర్తి అయి, ఆ తర్వాత శాసనసభకు వచ్చి వెళ్లేంతవరకు కొంత ఉద్రిక్త వాతావరణం ఉండవచ్చు.కాని ఇప్పుడు ఇది తెలివైన పని కాదని చెప్పాలి.దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు గా సుదీర్గకాలంగా ఉన్న డిమాండును గౌరవించడం అయి ఉండవచ్చు. అంత మాత్రాన ఇందులో రాజకీయ కోణం లేదంటే ఎవరూ నమ్మరు. అన్ని లెక్కలు వేసుకునే , ఆయా రాజకీయ పార్టీలను ఎలా దెబ్బతీయవచ్చన్న వ్యూహంతోనే తెలంగాణ ప్రకటన చేశారు. అయితే గతంలో మాదిరి కాకుండా, ఇందులో అన్ని పక్షాలను భాగస్వాములను చేయడం మంచి పద్దతే. మన రాష్ట్ర రాజకీయ నాయకులు చాలామంది లోపల ఒకటి, బయట ఒకటి చెప్పడం అలవాటైపోయింది. దాని ఫలితమే ఈ పరిణామం అని చెప్పక తప్పదు. పులి కావాలి..పులి కావాలి.. పార్టీలు అడిగితే ముందు ఆశ్చర్యపోయారు.ఆ తర్వాత ఇస్తే పోలా అనుకున్నారు. చివరికి ఇచ్చేసరికి దానిని ఎలా భరించాలో తెలియని పరిస్థితిలో రాజకీయ పార్టీలు పడ్డాయి. తెలంగాణ పాయింటుతోనే రాజకీయం నడిపిన టిఆర్ఎస్ ను కొంతమేర కుదేలు చేశారు.టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సిద్దమేనని కెసిఆర్ ప్రకటించవలసి వచ్చింది. ప్రజారాజ్యం పార్టీని ఇప్పటికే కలుపుకున్న కాంగ్రెస్ పార్టీ కనుక టిఆర్ఎస్ ను కలుపుకుంటే తెలంగాణలో మరింత బలోపేతం అవుతుంది. అయితే టిఆర్ఎస్ తో సంబందం లేకుండా కాంగ్రెస్ సొంతంగా తెలంగాణ ఇస్తున్నదన్న భావన కల్పించడంలో సఫలం అయ్యారని చెప్పాలి. కిందటిసారి కెసిఆర్ ఇస్తున్నట్లు ప్రకటించడం వల్ల కాంగ్రెస్ కు బాగా నష్టం జరిగింది.ఈసారి ఆ తప్పు చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఇక తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రావడానికి కారణమే అయినా, ఆ క్రెడిట్ వారికి పూర్తిగా దక్కే పరిస్థితి లేదు. బిజెపి ఇంకా తెలంగాణలో పుంజుకోకముందే తెలంగాణ నిర్ణయం తీసుకుంది.అయితే టిడిపి, బిజెపిలు భవిష్యత్తులో కలిసే అవకాశం ఉ ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక తెలంగాణలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కోలుకోలేని విదంగా దెబ్బతింది.ఇన్ని రకాలుగా తెలంగాణలో పైచేయిగా ఉన్న కాంగ్రెస్ సీమాంధ్రలో కొంత నష్ట పోతుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం, హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేయడం ద్వారా మరీ ఎక్కువ నిరసన రాకుండా జాగ్రత్తపడినట్లయింది.ఇదే సమయంలో మరిన్ని సీమాంద్ర డిమాండ్లను తీర్చడానికి కాంగ్రెస్ సిద్దం కావచ్చు.పైగా అక్కడ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్, టిడిపిల మధ్య పోరులో వై.ఎస్ ఆర్.కాంగ్రెస్ ది పైచేయి అయితే అది అంతిమంగా కాంగ్రెస్ కు ఉపయోగపడవచ్చు. టిడిపి గెలిస్తే , ఆ తర్వాత కాలంలో మళ్లీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తుంది.ఎక్కడో ఒక చోట నష్టం తప్పదు కనుకే కాంగ్రెస్ ఈ నిర్ణయానికి సిద్దం అయింది.ఈ తరుణంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆ ప్రాంతానికి అధిక లాభం చేకూరే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు.దాదాపు జిల్లాకు ఒకరు చొప్పున ఉన్నట్లు లెక్క.అందువల్ల వారంతా పూనుకుని నిర్దిష్ట ప్రతిపాదనలతో కేంద్రం నుంచి స్కీములు సంపాదించాలి.రాజధాని ఒక చోట పెడితే , మరో చోట హైకోర్టు ఉండాలి. అలాగే అనంతపురంలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ లు వచ్చేలా చూడాలి. తీర ప్రాంతంలో తత్సంబంధిత పరిశ్రమలు రావాలి.వాన్ పిక్ కోసం ఇప్పటికే వేల ఎకరాలు సేకరించారు. జగన్ కేసులో ఒక విధంగా చెప్పాలంటే వాన్ పిక్ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను జైలులో పెట్టి హింసిస్తున్నారు.రాజకీయంగా మారిన ఈ కేసులో సిబిఐ తీరు కూడా సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ కూడా వీరికి ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదో అర్దం కాదు. ఇప్పుడు ఆయన సేకరించిన భూములు ఆ ప్రాంతంలో అబివృద్దికి ఉపయోగపడవచ్చు.రాజశేఖరరెడ్డి అవినీతి సంగతి ఎలా ఉన్నా రాయలసీమ, కోస్తా ఆంధ్రలో పోలవరం, పులిచింతల వంటి ప్రాజెక్టులు, హంద్రినీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులో చేపట్టి మంచి పనిచేశారు. ఇప్పుడు అవన్ని పూర్తి అయ్యేలా చూడవలసిన అవసరం ఉంది. అలాగే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి. ఈసారి అబివృద్ది వికేంద్రీకరించకపోతే మళ్లీ సమస్యలు వస్తాయి.ఇప్పటికే హైదరాబాద్ లోనే అంతా కేంద్రీకరించి అనవసరంగా సమస్యలు తెచ్చుకున్నాం.ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు.సీమాంధ్ర రాష్ట్రంలో ముందుగా కొన్ని కష్టనష్టాలు ఉంటాయి. కాని కష్టపడితే భవిష్యత్తు ఉంటుంది.కాకపోతే నాయకులు ప్రజలను సానుకూల ధోరణితో ముందుకు తీసుకు వెళ్లాలి. అందుకు సరైన నాయకత్వం అవసరం.అప్పుడే సీమాంద్ర అభివృద్దికి ఆస్కారం ఉంటుంది.సంక్షోభాల నుంచే నాయకులు పుడతారు. సంక్షోభాల నుంచే అబివృద్ది మొదలవుతుంది.ఇప్పుడు దీనిని సీమాంధ్ర ప్రజలు సువర్ణావకాశంగా మార్చుకోవాలి.అనవసర విబేధాలు పెంచుకోకుండా, తెలంగాణ ప్రజలతో కలివిడిగా ఉంటూ , ఇప్పుడు రెండు రాష్ట్రాలు సమగ్రాభివృద్ది చెందడమే లక్ష్యంగా ఉండాలి.అప్పుడే ఈ విభజనకు సార్ధకత ఉంటుంది.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Wednesday, 31 July 2013

Matedaina UTYE

Matedaina UTYE, Telangana, latest news about Telangana separate, telangana letest news

మాటేదైనా.. యూటీయే!

హైదరాబాద్, జూలై 31: 'పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం! పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా భాగ్యనగరం!'... ఇది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తేల్చిచెప్పిన విషయం! మున్ముందు జరగబోయేది కూడా ఇదే! 'ఉమ్మడి రాజధాని' అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అక్కడ అధికారం ఎవరిది?... అటు తెలంగాణవాదులను, ఇటు సీమాం«ద్రులనూ వేధిస్తున్న ప్రశ్నలు ఇవి! దీనిపై సీనియర్ ఐఏఎస్ అధికారులను 'ఆంధ్రజ్యోతి' సంప్రదించింది. 'ఉమ్మడి రాజధాని'కి సంబంధించిన వివరాలు రాబట్టింది. వారు చెబుతున్న విషయమేమిటంటే... రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే ప్రస్తావనే లేదు. ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని చెప్పారు కానీ... ఒకే నగరం రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉండకూడదని మాత్రం చెప్పలేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉన్నా... 'ఉమ్మడి రాజధాని' అనే ప్రస్తావన మాత్రం రాజ్యాంగంలో లేదు. అందువల్ల... పైకి ఎలాంటి పేరుతో పిలిచినా, పరిపాలనాపరంగా హైదరాబాద్ పదేళ్లపాటు కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

పిట్ట పోరు... పిట్టపోరు...
'హైదరాబాద్ మాది' అని తెలంగాణవాదులు చెబుతుండగా... 'మాది కూడా' అని సీమాం«ద్రులు వాదిస్తున్నారు. ఇప్పుడు... కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి 'మీ ఇద్దరిదీ కాదు! హైదరాబాద్ మాది' అని తేల్చేయనుంది. ఎందుకంటే... ఉమ్మడి రాజధాని అనే కేంద్ర పాలిత ప్రాంతంపై ఉభయ రాష్ట్రాల్లో దేనికీ అధికారం ఉండదు. కేంద్రమే మొత్తం వ్యవహారాలు పరిశీలిస్తుంది. దీనికోసం ఒక 'అడ్మినిస్ట్రేటర్'ను నియమిస్తుంది. ఆయన హోదా... లెఫ్టినెంట్ గవర్నర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల గవర్నర్‌లతోపాటు ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉంటారు. అయితే, ఏదో ఒక గవర్నర్‌కే లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించవచ్చు.

లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇక సహాయకుడు ఉంటారు. గతంలో 'చీఫ్ కమిషనర్' అని పిలిచేవారు. ఇప్పుడు 'లెఫ్టినెంట్ గవర్నర్‌కు సలహాదారు'గా ఆ హోదాను మార్చారు. ఈ సలహాదారుకు యూటీ కేడర్‌కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు సహకరిస్తారు. వీరిలో ఒకరు శాంతి భద్రతలు, మరొకరు రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. మిగిలిన విభాగాలన్నీ వీరిద్దరి అజమాయిషీలోనే ఉంటాయి. మొత్తం మీద రాబోయే ఉమ్మడి రాజధాని పరిపాలన లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ఆయన సలహాదారుడు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌ల చేతుల మీదుగా నడుస్తుంది. మొత్తం పరిపాలనను కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఉమ్మడి రాజధాని పాలనా వ్యవహారాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకుగానీ, ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలుగానీ వేలు పెట్టలేవు.

'పది'లమేనా?
'పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్' అని తీర్మానించారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మించుకోవాలని కూడా తెలిపారు. అయితే... 'పదేళ్ల'పై చాలామందిలో చాలా సందేహాలున్నాయి. కారణం... చండీగఢ్ అనుభవమే! పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రాన్ని విభజించినప్పుడు చండీగఢ్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని 1966లో తీర్మానించారు. పదేళ్ల తర్వాత చండీగఢ్ పంజాబ్‌కు దక్కాలని, హర్యానా కొత్త రాజధాని నిర్మించుకోవాలని ఒప్పందం కుదిరింది. దాదాపు ఐదు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ చండీగఢ్ ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగుతోంది.

కొత్తరాజధాని నిర్మాణం బాగా ఖర్చుతో కూడుకున్నది కావడం, హర్యానా పరిధి చిన్నది కావడం, రెండు రాష్ట్రాలకు చండీగఢ్‌తో భౌగోళిక అనుసంధానం ఉండటంతో... అలా సాగిపోతోంది! కానీ... హైదరాబాద్‌తో రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు భౌగోళిక అనుసంధానంలేదని, పదేళ్లకు మించి ఉమ్మడి రాజధానిగా కొనసాగించలేరని పలువర్గాలు చెబుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే... తొలుత చండీగఢ్‌కు కూడా హర్యానాతో భౌగోళిక అనుసంధానం లేదు. ఇలా కనెక్టివిటీ కల్పించేందుకు వీలుగా రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను చండీగఢ్ పరిధిలోకి తెచ్చినట్లు సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు తెలిపారు.

జన రంజకమే...
ఉమ్మడి రాజధానిగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతం నుంచి వచ్చే ఆదాయంలో ఇరు రాష్ట్రాలకు వాటా ఉంటుంది. యూటీ అభివృద్ధి కోసం కేంద్రం కూడా విరివిగా నిధులు మంజూరు చేస్తుంది. దీంతో అభివృద్ధిపరంగా యూటీలు ముందంజలో ఉంటాయి. రాజకీయ అస్థిరతకు, ఆందోళనలకు తావు ఉండదు కాబట్టి... పారిశ్రామిక వర్గాలు కూడా యూటీలో పెట్టుబడులు గుమ్మరిస్తాయి. యూటీల్లో ప్రజల తలసరి ఆదాయం రాష్ట్రాలకంటే చాలా ఎక్కువ! ఇన్ని రకాల అభివృద్ధి సాధించిన ప్రాంతంలో నివసించడం మొదలుపెట్టిన ప్రజలు... యూటీ నుంచి వెళ్లిపోవాలని కోరుకోరు!
 
Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Tuesday, 30 July 2013

Telangana issues both capital city to 2states for 10years

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
పదేళ్లలో ఆంధ్రకు కొత్త రాజధాని
నదీజలాల పంపిణీకి ఫార్ములా
రేపే కేంద్ర కేబినెట్ సమావేశం

July 30, 2013
న్యూ ఢిల్లీ, జూలై 30: హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ కాంగ్రెస్ సీడబ్ల్యూసీ మంగళవారంనాడు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ పదేళ్లలో ఆంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని, సీమాంధ్ర అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్రం సమకూరుస్తుందని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పడేవరకూ పరిపాలనా కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌నుంచే నడుస్తాయని, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలలోనూ ప్రజలు దేని గురించీ భయపడవలసిన అవసరం లేదని, అన్నిరకాల భద్రతా చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని సీడబ్ల్యూసీ నిర్ణయంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి నివాసంలో జరిగిన సమావేశంలో నదీ జలాల పంపిణీ అంశాన్ని అధ్యయనం చేసి అందుకు తగిన విధంగా ఒక ఫార్ములాను రూపొందిస్తారని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.
తెలంగాణ ఏర్పాటుకు ముందు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణాకు ఏకగ్రీవంగా ఆమోదం లభించినట్టు తెలుస్తున్నది. అనంతరం సీడబ్ల్యూసీలో ఈ అంశంపై దాదాపు గంటన్నరపైగా చర్చించారు. ఆ తర్వాత తెలంగాణా ఏర్పాటు ప్రక్రియకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ తీర్మానించింది. ఈ అంశాల గురించి చ ర్చించడానికి వీలుగా కేంద్ర కేబినెట్ సమావేశం బుధవారం ఉదయం 11.30కి ప్రారంభం కానున్నది.
Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

UPA nirnayanni swagathistunnam : Narayana

§ŒâXÔ\ Eª½g-§ŒÖEo ²Äy’¹-A-®¾Õh¯Ão¢: ¯ÃªÃ-§ŒÕº
å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ: Åç©¢-’Ã-ºåXj §ŒâXÔ\ B®¾Õ-¹×Êo Eª½g-§ŒÖEo ÅÃ«á ²Äy’¹-A-®¾Õh-¯Ão-«ÕE ®ÔXÔ‰ ªÃ†¾Z Âê½u-Ÿ¿Jz ¯ÃªÃ-§ŒÕº ƯÃoª½Õ. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿþ©ð ‚§ŒÕÊ N©ä-¹-ª½Õ-©Åî «ÖšÇx-œ¿ÕÅŒÖ.. œË客-¦ªý 9 “X¾Â¹-{Ê «Õªî-²ÄJ X¾ÛÊ-ªÃ-«%ÅŒ¢ ÂùØ-œ¿-Ÿ¿E ƯÃoª½Õ.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Telangana lo sambaralu, seemandralo andolanalu

Åç©¢-’ú©ð ®¾¢¦-ªÃ©Õ: ®Ô«Ö¢-“Ÿµ¿©ð ‚¢Ÿî-@Á-Ê©Õ
å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ: Åç©¢-’ú \ªÃp-{ÕÂ¹× §ŒâXÔ\ ®¾«Õ-Êy§ŒÕ ¹NÕšÌ, Ââ“é’®ý «Jˆ¢’û ¹NÕšÌ ®¾«Ö-„ä-¬Ç©ðx \¹-“U« BªÃtÊ¢ Í䧌՜¿¢Åî Åç©¢-’ú©ðE NNŸµ¿ “¤Ä¢Åéðx ¯Ã§ŒÕ-¹שÕ, NŸÄu-ª½Õn©Õ, “X¾•©Õ ®¾¢¦-ªÃ©Õ Í䮾Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. ª½¢’Ã-骜Ëf >©Çx ÂÕd «á¢Ÿ¿Õ ¯Ãu§ŒÕ-„Ã-Ÿ¿Õ©Õ ¦Çº-®¾¢Íà ÂÃLa ®¾¢¦-ªÃ©Õ Í䮾Õ-¹×-¯Ãoª½Õ. …²Ät-E§ŒÖ N¬Áy-N-ŸÄu-©-§ŒÕ¢©ð NŸÄu-ª½Õn©Õ Åç©¢-’Ã-ºÂ¹× ÆÊÕ-¹Ø-©¢’à E¯Ã-ŸÄ©Õ Íä¬Çª½Õ.
«ª½¢-’¹-©ü-©ðE Âù-B§ŒÕ §ŒâE-«-Jz-šÌ©ð, å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿ¿Õ-©ðE Åç©¢-’ú ¦µ¼«-¯þ©ð ®¾¢¦-ªÃ©Õ •ª½Õ-X¾Û-Âí¢-{Õ-¯Ãoª½Õ.
Aª½Õ-X¾-A©ð NŸÄu-ª½Õn© ‚¢Ÿî-@ÁÊ
Aª½Õ-X¾A : Ââ“é’®ý «Jˆ¢’û ¹NÕšÌ Åç©¢-’ú ªÃ³ÄZEÂË ÆÊÕ-¹Ø-©¢’à Eª½g§ŒÕ¢ B®¾Õ-Âî-«-œÄEo Eª½-®Ï®¾Öh Aª½Õ-X¾-A©ð NŸÄu-ª½Õn©Õ ‚¢Ÿî-@Á-ÊÂ¹× C’ê½Õ. ¡ „ç¢Â¹-˜ä-¬Áyª½ N¬Áy-N-ŸÄu-©§ŒÕ¢ «á¢Ÿ¿Õ «ÛÊo ª½£¾Ç-ŸÄ-JåXj NŸÄuª½Õn©Õ ˜ãjª½xÊÕ ÂÃLa ÅŒ«Õ Eª½-®¾Ê «u¹h¢-Íä-¬Çª½Õ.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

10 years capital city same

X¾Ÿä-@Áx-¤Ä{Õ …«ÕtœË ªÃ•-ŸµÄ-E’à å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ
Æ•-§ýÕ-«Ö-é¯þ
œµËMx: Åç©¢-’ú \ªÃp{ÕÂ¹× ªÃèÇu¢-’¹-X¾-ª½-„çÕiÊ “X¾“Â˧ŒÕ “¤Äª½¢-Gµ¢-ÍÃ-©E ÂÕÅŒÖ ê¢“ŸÄ-EÂË ®Ôœ¿-¦Öxu®Ô N•cXÏh Íä®Ï¢-Ÿ¿E Ââ“é’®ý ÆCµ-Âê½ “X¾A-ECµ Æ•-§ýÕ-«Ö-é¯þ O՜˧ŒÖ ®¾«Ö-„ä-¬Á¢©ð ÅçL-¤Äª½Õ. 骢œ¿Õ-“¤Ä¢-ÅÃ-©Â¹× å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ X¾Ÿä-@Áx-¤Ä{Õ …«ÕtœË ªÃ•-ŸµÄ-E’à X¾J-’¹-ºË¢-ÍÃ-©E “X¾¦µ¼Õ-ÅÃy-EÂË N•cXÏh Íä®Ï¢-Ÿ¿E ‚§ŒÕÊ ÅçL-¤Äª½Õ. N®¾h%ÅŒ ®¾¢“X¾-C¢-X¾Û© ÆÊ¢-ÅŒ-ª½„äÕ ²òE§ŒÖ ÆŸµ¿u-¹~-ÅŒÊ ®¾«Ö-„ä-¬Á-„çÕiÊ ®Ôœ¿-¦Öxu®Ô ¨ Eª½g§ŒÕ¢ B®¾Õ-¹×-Êo{Õx ‚§ŒÕÊ ÅçL-¤Äª½Õ. å£jÇŸ¿-ªÃ-¦Ç-Ÿ¿Õ-ÊÕ¢Íä X¾Ÿä-@Áx-¤Ä{Õ éª¢œ¿Õ ªÃ†¾Z-“X¾-¦µ¼Õ-ÅÃy©Õ X¾E-Íä-²Äh-§ŒÕ-¯Ãoª½Õ. 

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Friday, 19 July 2013

Telangana Theermanam Theenmaar

Theermanam Theenmaar
తీర్మానం తీన్‌మార్
congress-హస్తిన కాంగ్రెస్‌లో ఊపందుకున్న టీ కార్యాచరణ
నెలాఖరుకు సీడబ్ల్యూసీ సమావేశానికి కసరత్తు

28న సీడబ్ల్యూసీ సమావేశం జరిగే అవకాశం.. ఏఐసీసీ కంట్రోల్ రూం నుంచి సభ్యులకు ఫోన్లు?
అసెంబ్లీలో తీర్మానానికి విధి విధానాలేంటి.. అడ్డంకులు అధిగమించడానికి ఏం చేయాలి?
సభ, సభ్యుల ‘టీ’ మూడ్ ఎలా ఉంది?.. స్పీకర్ నాదెండ్ల నుంచి నేరుగా సమాచార సేకరణ
సోనియా, షిండే, దిగ్విజయ్‌ల భేటీల సారాంశమిదే!..
అధిష్ఠానం నిర్ణయమే ఫైనలంటున్న కాంగ్రెస్ నేతలు.. తెలంగాణకు వ్యతిరేకం కాదన్న చంద్రబాబు
భారీ తేడాతో తీర్మానం నెగ్గే అవకాశం.. ఆ బాధ్యత కాంగ్రెస్, టీడీపీదేనన్న టీ వాదులు
తేలనున్న వైఎస్సార్సీపీ అసలు రంగు

న్యూఢిల్లీ, హైదరాబాద్, జూలై 18 (టీ మీడియా):తీర్మానం.. ఎవరూ అడ్డుకోలేని విధంగా.. ఎవరూ ఇబ్బందులు కల్గించని రీతిలో! తెలంగాణ విషయంలో సీడబ్ల్యూసీ తీసుకునే కీలక నిర్ణయం అనంతరం రాష్ట్ర అసెంబ్లీని పలకరిస్తుందని చెబుతున్న విభజన తీర్మానం సాఫీగా ఆమోదం పొందేందుకు.. హస్తినలో ఇప్పుడు కీలక కసరత్తు సాగుతోంది. రాష్ట్ర విభజనపై తీసుకునే నిర్ణయంతో తలెత్తే పర్యవసానాలు ఎంతటివైనా ఎదుర్కొంటామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆ దిశగా తన కార్యాచరణను వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 28న జరుగుతుందని భావిస్తున్న కాంగ్రె స్ వర్కింగ్ కమిటీలో తెలంగాణపై తుది నిర్ణయం ప్రకటించే దిశగా లోతైన కసరత్తును ముమ్మరం చేసింది. రానున్న పార్లమెంటు సమావేశాలకు ముందే విభజనపై కార్యాచరణ ప్రణాళికకు తొలి రూపం ఇవ్వనున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధ, గురువారాల్లో జరిపిన సమావేశాలు ఈ క్రమంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగినవని పేర్కొంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన వివిధ ప్రాంతాల నాయకులతో సమావేశాలు, సంప్రదింపుల ప్రక్రియ సుదీర్ఘంగా నడిచింది. ఇటీవల కోర్‌కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలతో రోడ్‌మ్యాప్‌లు తెప్పించుకున్న అధిష్ఠానం ఈ క్రమంలో స్పీకర్‌తో జరిపిన సమావేశాలు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి చివరివని ఏఐసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీడబ్ల్యూసీలో తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించాక విభజన విషయంలో అసెంబ్లీ స్థాయిలో చేపట్టాల్సిన ప్రక్రియ, సభలో రాజకీయ పార్టీల ప్రస్తుత వైఖరులు, ప్రత్యేకించి అందులోని రెండు ప్రాంతాల నాయకుల అభివూపాయాలు, మొత్తంగా సభ మూడ్ ఎలా ఉంది? ప్రతిబంధకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలి? అన్న విషయాల్లో లోతైన అవగాహన పెంపొందించుకునేందుకు మేడం నేరుగా స్పీకర్‌ను పిలిపించారని తెలుస్తోంది. రాజీనామాలు చేసేందుకు సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు సిద్ధపడుతారన్న సంకేతాలు ఉన్న నేపథ్యంలో.. ప్రధానంగా ఈ అంశంపైనే చర్చలు జరిగినట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.

కామన్ ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న స్పీకర్‌తో పనిలోపనిగా సోనియాగాంధీ, షిండే గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను మనోహర్ బుధవారమే కలిసిన సంగతి తెలిసిందే. మనోహర్ మాత్రం తన భేటీల వివరాలను మీడియాతో పంచుకునేందుకు తిరస్కరించినప్పటికీ.. ఈ ముగ్గురు కీలక నాయకులతో సంప్రదింపులన్నీ తెలంగాణ ఏర్పాటు దిశగానే జరిగినట్లు సమాచారం. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రాంత ప్రజా ప్రతినిధులు చేసిన రాజీనామాల ప్రహసనంపై సోనియాగాంధీ ముఖ్యంగా దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంలో స్పీకర్‌దే కీలక పాత్ర. ఒక వేళ రాజీనామాలు ఎదురైతే అప్పుడు ఆయన బాధ్యత మరింత ఉంటుంది. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు 130 మంది రాజీనామాల ప్రహసనానికి తెరతీశారు. వాస్తవానికి అవేవీ ఆమోదయోగ్యమైన, స్పీకర్ నమూనాలో లేనప్పటికీ.. ప్రభుత్వం ఏమైపోతుందోనన్న గగ్గోలు రేగింది. అప్పట్లో స్పీకర్‌గా ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌డ్డి ఉన్నారు. ఆ రాజీనామాలు చెల్లని ఫార్మాట్‌లో ఉన్న విషయాన్ని నాటి స్పీకర్ వెంటనే ప్రకటించలేదు.

20 రోజుల తర్వాత అవి చెల్లవంటూ తిరస్కరించారు. కానీ.. అప్పటికే తెలంగాణకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కేంద్రం తెలంగాణ ఏర్పాటుపై వెనుకడుగు వేసింది. ఈ అంశాన్ని పలువురు టీ కాంగ్రెస్ నాయకులు గతంలో చాలాసార్లు సోనియా దృష్టికి తీసుకు తెలంగాణ ఉద్యమకారులు కూడా ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. ఈ విషయంలో అధిష్ఠానం మనోభావాలకు వ్యతిరేకంగా అప్పటి స్పీకర్ అత్యుత్సాహంతో వ్యవహరించారనే భావనతో సోనియా ఉన్నట్లు సమాచారం. అప్పుడు స్పీకర్ వ్యవహారాన్ని పసిగట్టలేకపోవడం వల్ల పార్టీకి అప్రతిష్ఠ మిగిలిందనే భావనతో మేడం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. స్వపక్ష, విపక్ష ప్రజావూపతినిధులు చేసిన రాజీనామాలను అప్పటి స్పీకర్ నిష్పాక్షికంగా పరిశీలించి, అవి బోగస్ రాజీనామాలని అప్పుడే తేల్చేసి ఉంటే.. సరిపోయేదని, కానీ.. ఆయన స్పీకర్‌గా తన విచక్షణను దుర్వినియోగం చేశారని తెలంగాణవాదులు ఆరోపిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబుతో మంతనాలు, ఓ రహస్య ఒప్పందం అనంతరమే చెల్లని ఫార్మాట్‌లో సీమాంధ్ర నాయకులు ఈ ప్రహసనం నడిపారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ విషయాలన్నీ సోనియా దృష్టిలో ఉన్నందువల్లే ముందు జాగ్రత్త చర్యగా ఆమె స్వయంగా స్పీకర్‌తో భేటీ జరిపి.. తనకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారని సమాచారం. తెలంగాణపై తీర్మానం విషయంలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చే అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ విధానాలకు విరుద్ధంగా రాష్ట్ర అసెంబ్లీ సమావేశం కావడం కుదరదనే విషయాన్ని మేడమ్‌కు నాదెండ్ల వివరించినట్లు తెలిసింది. రాష్ట్రపతి సిఫారసులు లేకుండా అసెంబ్లీ సమావేశం కావడం ప్రస్తుతం వీలుపడదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. దీంతో రాష్ట్రపతి సిఫారసుల మేరకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు స్పీకర్ పాత్ర, ఆయన విచక్షణాధికారాలను కాంగ్రెస్ అధిష్ఠానం మనోభావాలకు అనుకూలంగా వినియోగించడంపైనా సమాలోచనలు జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో స్పీకర్‌కు సోనియా పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపించారు. గతంలో మాయవతి ప్రభుత్వం ఉత్తరవూపదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపించింది. ఇదే కోవలో రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానాన్ని కేంద్రం ఆశిస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రవూపదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. కనుక ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం ప్రవేశపెట్టడం తప్ప మరో మార్గం లేదని పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశం ఉంది. లేదా తెలంగాణ ఆంశానికి సంబంధించిన ఫైలు రాష్ట్రపతి భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందేవరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే సీడబ్ల్యూసీలో నిర్ణయం తర్వాత అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టడమే ఉత్తమమని కొందరు విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని, విభజన ప్రక్రియ పూర్తి చేయడానికి కేంద్రానికి పూర్తి అధికారాలుంటాయని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సభలో తెలంగాణ తీర్మానం సందర్భంగా సహకరిస్తారా? లేదా? అని కోణంలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం తమ దూతల ద్వారా ఆరా తీస్తున్నట్లు ఏఐసీసీ వర్గాల సమాచారం.

అటో ఇటో తేల్చేస్తాం: షిండే
తెలంగాణ విషయాన్ని త్వరలోనే అటో ఇటో తేల్చేస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో నేతలు ప్రధానితో సహా కాంగ్రెస్ అధిష్ఠాం పెద్దలందరినీ కలుస్తున్నారు. తెలంగాణ వ్యవహారం పరిశీలనలోనే ఉన్నది’ అని తెలిపారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశాలున్నాయా అనే ప్రశ్నకు ‘దానికి సంబంధించిన నిర్ణయాన్ని అధిష్ఠానం పెద్దలు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ విషయాన్ని ఆధిష్ఠానం త్వరలోనే అటో ఇటో తేల్చేస్తుంది’ అని స్పష్టం చేశారు.

తీర్మానం వస్తే.. పార్టీల సంగతేంటి?
అసెంబ్లీలో తెలంగాణ (రాష్ట్ర విభజనకు) తీర్మానం వస్తే ప్రధాన పార్టీలు ఏం చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సీఎం, పీసీసీ చీఫ్‌లు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు పలువురు సైతం ఇదే అభివూపాయాన్ని ప్రకటించారు. సోనియా తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించబోమని చెప్పారు. మరోవైపు టీడీపీ ఇప్పటికే తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని విస్పష్టంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు ఎట్టిపరిస్థితుల్లోనూ తీర్మానం ఆమోదం పొందేందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉద్యమకారులు అంటున్నారు. ఇక కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని, తమ చేతిలో ఏమీ లేదని దాట వేస్తూ వచ్చిన వైఎస్సార్సీపీ ఏం చేస్తుందన్నది ప్రశ్న.

చిన్న రాష్ట్రాలతో కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో లబ్ధి!
చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్న సీట్ల కంటే 80 సీట్లు అదనంగా వస్తాయని ఇటీవల ఆ పార్టీ దేశవ్యాప్తంగా చేయించిన ఒక సర్వేలో తేలినట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడంద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన వాళ్లమవుతామని, ఇది దేశవ్యాప్తంగా ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నదన్న అభివూపాయాలు వినిపిస్తున్నాయి.

Google: Indianpress365days provides the latest News time to time for your better entertainment , Don’t forget keep watch this website again and again, All Daily News Papers (Eenadu, Sakshi, Andhra Jyothi, Andhra Bhoomi, Andhra Prabha, Namasthe Telangana, Vaartha, Praja Shakthi, Vishalandra, Surya) in one site, All the best my visitors http://indianpress365days.blogspot.in/

 Disclaimer  http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.

Select Your Language

Search This Blog