సీమాంధ్రలో రేపు విద్యాసంస్థల బంద్
July 30, 2013
విశాఖ, జులై 30 : తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు సీమాంధ్రలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. రేపు (బుధవారం) సీమాంధ్రలో విద్యా సంస్థల బంద్‌కు సీమాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది.
సమైక్యవాదులు కాంగ్రెస్‌పై మండిపడుతున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ వద్ద సోనియా దిష్టిబొమ్మ దహనంను దహనం చేశారు. తిరుపతిలో సమైక్యవాదులు ధర్నా చేపట్టారు. గుంటూరులో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర హైదరాబాద్‌లోనూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. సచివాలయం, అసెంబ్లీ, సీఎం క్యాంపు ఆఫీసు, మంత్రుల క్వార్టర్స్ వద్ద పారామిలటరీ బలగాలను మోహరించారు.

Disclaimer : http://indianpress365days.blogspot.in/ is not responsible for any inadvertent error that may have crept in the News being published on NET. The News published on net are for the immediate information to the visitors. This does not constitute to be a legal document. While all efforts have been made to make the information available on this website as authentic as possible, Indianpress365days or any staff persons will not be responsible for any loss to persons caused by any shortcoming, defect or inaccuracy in the information available on website.
No comments:
Post a Comment